సైకిల్ ఇబ్బందులు.
సైకిల్ ఇబ్బందులు.


నా దగ్గర ఉంది ఒక ఇల్లు,
బృందావనంలా హరివిల్లు
నేను కొన్నాను ఒక సైకిలు,
కార్చుపెట్టను చాలా పైసలు,
అర్థం కాక చూస్తున్నాను దిక్కులు,
అప్పుడే గుర్తొచ్చారు మా అమ్మానాన్నలు,
ప్రయత్నించాను చాలా సార్లు,
తరువాత అమర్చాను సైకిల్ కి రెండు రెక్కలు,
రెక్కల సాయంతో ఊరంతా తిరిగాను రెండుసార్లు,
దాంతో ఎంట పడ్డాయి కుక్కలు,
విరిగాయి నా ఎముకలు,
నేను పడ్డాను హాస్పిటల్ బెడ్డు లో,
ఇలాంటి పనులు చేయడం మానేను ఇక నా జీవితంలో.
గమనానికి రెక్కలు ,
గమ్యానికి చిక్కులు.