STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Comedy

3  

Dinakar Reddy

Abstract Children Stories Comedy

ఇల్లేరమ్మ - బుడుగు

ఇల్లేరమ్మ - బుడుగు

1 min
146

పిల్లలన్నాక అల్లరి చెయ్యాలి

ఎంత అల్లరి చెయ్యాలి

కూసింత

అంటే?

కుంచుం చెయ్యాలి అన్నాడు బుడుగు

కుంచుం అంటే అమ్మ వెయ్యమనే నూనె అంత అని ఇల్లేరమ్మ అంది


ఎలా అల్లరి చెయ్యాలి

బాబాయి రెండు జళ్ల సీత కోసం చేస్తాడే అలా 

అని బుడుగు పరుగెత్తాడు

అల్లరంటే మా చిన్నారి కన్నానా అని ఇల్లేరమ్మ కూడా పరుగెత్తింది


నా ఊహలకు పడీపడీ నవ్వుకున్నాను

బుడుగూ ఇల్లేరమ్మా ఒకే ఇంట్లో ఉంటేనో 

ఇక ప్రతి రోజూ నవ్వుల పండుగే

కాదంటారా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract