STORYMIRROR

Midhun babu

Abstract Others

4  

Midhun babu

Abstract Others

శ్రీ రామ నవమి

శ్రీ రామ నవమి

1 min
337


కష్టాలను కడతేర్చవయా కౌసల్యరామా,


ఆపదలను దాటించవయా అయోధ్యరామా,


జనులను చల్లగా చూడవయా జానకీరామా,


భక్తుల కోరికలు నెరవేర్చవయా కోదండరామా,


లోకకల్యాణం కలిగించవయా కల్యాణరామా,


ధర్మానికి ప్రతిరూపమైన దశరధరామా…


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Abstract