STORYMIRROR

Gangadhar Kollepara

Abstract Classics

4  

Gangadhar Kollepara

Abstract Classics

నీకై వేచివున్నా

నీకై వేచివున్నా

1 min
396

ఓ ప్రియతమా...!

 నా మదిన నిలచిన ప్రేమకావ్యమా... 

ఆకాశ పందిరిలో - తారల తళుకులలో 

చంద్రవంక వెలుగుల చిరునవ్వులలో 

నీ నుదుటన సింధూరమై అలరించనా 

నీ కంటి చూపునై నిలవనా తాళిబొట్టునై నీ ఎదపై సేదదీరనా 

శ్వాసలో శ్వాసనై అణువణువు ప్రసరించనా 

నీ జీవంలో జీవమై అంతర్లీనమై జీవించనా చంటిపాపనై నీ ఒడి చేరనా.....


Rate this content
Log in

Similar telugu poem from Abstract