STORYMIRROR

Gangadhar Kollepara

Tragedy Others

4  

Gangadhar Kollepara

Tragedy Others

విధి వక్రితం

విధి వక్రితం

1 min
302

మన ఎడబాటు విధి వక్రితం

నిను గాంచక నాలో కలిగెను 

అఖండ ఘాడ నిట్టూర్పు నడుమ 

కనులు నిండేను వర్షపు జలధై 

విరహోత్కంఠుడినై అల్లాడుతున్నా ప్రియతమా 


మనో వీధిన చేరేను జ్ఞాపకాల మేఘాలు

నా మనః సంకల్పంతో నిను చేర

చిరు ప్రయత్నానికి అడ్డంకులైనాయి 


కలనైనా వీక్షించ ప్రయత్నం సదా నిష్ఫలం 

నిదుర రాని కనులకు కలను కనే భాగ్యం కలుగునా 


మన ఇరువురి అనురక్తి ఏకమై 

రక్తితో రసిక సామ్రాజ్యాన్ని ఏల

కాలం కోసమై చాతకము వలె నిరీక్షిస్తున్నా...


Rate this content
Log in

Similar telugu poem from Tragedy