STORYMIRROR

Gangadhar Kollepara

Abstract Others

4  

Gangadhar Kollepara

Abstract Others

నిరీక్షణ

నిరీక్షణ

1 min
228

గతించిన ప్రతిక్షణం కాలగర్భంలో 

నిరీక్షణల నిశిరాతురులు నీ ఊహలతో 

ఆందోళనలు ఆకర్షణలై హృదిని అతలాకుతలం చేసే 

మధించిన మది ఓర్వలేక ఒళ్ళు గగుర్పాటునొందె

స్రవించిన రుధిరాశ్రువులు చెక్కిలిని ముద్దాడే 

కంపిస్తున్న ఆధారాలు నీ నామాన్నే జపించే 

దూరమైన నిన్ను తలుస్తూ "లోక పాంధుడి"నైతిని ప్రియతమా ....


Rate this content
Log in

Similar telugu poem from Abstract