సొగసు
సొగసు
వెన్నెలలో అర విరిసిన మందారమల్లే
కానవస్తోంది నీ ముఖారవిందం
అరమోడ్చిన కనుల సొగసు కకావికలం
చేస్తోంది నా నిర్మల మదిని
వెన్నెలలో అర విరిసిన మందారమల్లే
కానవస్తోంది నీ ముఖారవిందం
అరమోడ్చిన కనుల సొగసు కకావికలం
చేస్తోంది నా నిర్మల మదిని