మనసు భావం
మనసు భావం
పెదాలు పలికే పదాలు - వల్లె వేయలేని హృదయాలు
హృదయాల మూగ బాసలను - వర్ణించలేని అధరాలు
ఇదే కదా ప్రేమ అనే ప్రకృతి మాయ
పెదాలు పలికే పదాలు - వల్లె వేయలేని హృదయాలు
హృదయాల మూగ బాసలను - వర్ణించలేని అధరాలు
ఇదే కదా ప్రేమ అనే ప్రకృతి మాయ