మది నిరీక్షణ
మది నిరీక్షణ
1 min
120
నీలో వున్న నీ కోసం నాలో వున్న నేను పరితపిస్తున్నాను
నీలో వున్న నువ్వు నాలో వున్న నాతో ఐక్యం కావా ప్రియతమా...!!