STORYMIRROR

Gangadhar Kollepara

Classics Others

4  

Gangadhar Kollepara

Classics Others

ప్రేమకి సాక్షి

ప్రేమకి సాక్షి

1 min
319

నిశ్శబ్ద ప్రేమకు కరిగే కాలమే సాక్షి

అందమైన కలలకు మూతపడని రెప్పలే సాక్షి 

తనువుల నిట్టూర్పులకి విరహమే సాక్షి

మనసుల కలయికకు గుండె చప్పుళ్ళే సాక్షి

ఇంతకు మించిన భావం ఏమున్నది ప్రేమలోకంలో


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics