STORYMIRROR

T. s.

Abstract Classics

4  

T. s.

Abstract Classics

అమ్మ

అమ్మ

1 min
228


"అమ్మ"

అనురాగానికి మారు పేరు అమ్మ

ఆత్మీయతను పంచేది అమ్మ

ఆవేదనలో తోడు నిలిచేది అమ్మ

ఆలంబనగా ఆసరా ఇచ్చేది అమ్మ

ఆపదలో ఆలింగనం చేసుకునేది అమ్మ


 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract