STORYMIRROR

siri CH

Abstract

4  

siri CH

Abstract

అమ్మ

అమ్మ

1 min
253

చూడగానే నచ్చింది ఓ బొమ్మ, తానే ఒక ముత్యాల కొమ్మా, తానే ఒక మురిపాల రెమ్మా,తాను తాకగానే ప్రాణం పోసుకుంది కొయ్య బొమ్మ,తానే లేక పోతే లేనే లేదు ఈ జన్మ,ఆవిడే మా అమ్మ.....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu poem from siri CH

అమ్మ

అమ్మ

1 min చదవండి

Similar telugu poem from Abstract