భోజనం
భోజనం
భోజనం తిన్నప్పుడు నీ ఆకలి నీ పొట్టకే తెలుసు ,అది లేనప్పుడు నీ ఆకలి విలువ నీకే తెలుసు. ఉన్నప్పుడు వదిలి పెట్టకు , రకరకాల వంటలు రుచి చూసే నాలుక తో మాట్లాడేటప్పుడు మమకారం గా మాట్లాడు అడిగి అడిగి వడ్డించుకో . తిను తిను తిను పక్కవాడికి కూడా అలాగే అనమను అన్నాన్ని తినమనూ