STORYMIRROR

Midhun babu

Comedy Drama Classics

4  

Midhun babu

Comedy Drama Classics

నా ఉపిరి నువ్వే

నా ఉపిరి నువ్వే

1 min
265

నువ్వు నా దగ్గరకి రావని తెలుసు


నాతో మాటాడవని తెలుసు కానీ ఎక్కడో చిన్న ఆశ


నువ్వు వస్తావని నాకు తెలుసు నువ్వు రావని


కానీ నా మనసు నువ్వు వాస్తవనే ఎదురు చూస్తుంది


మాట్లాడడం లేదని మరిచాను.. అనుకోకు... పలకరించడం లేదని పక్కన పెట్టాను అనుకోకు... 


మరిచిపోవడానికి నువ్వు జ్ఞాపకానివి కాదు నా ఊపిరి... ఈ ఊపిరిఆగిపోయేవరకు నాలోనే ఉంటావు..!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Comedy