బొంగులో ప్రాస
బొంగులో ప్రాస
కొత్తగుంది ఆశ
పెసరట్టు దోశ
విత్ కారప్పూస
తినాలని గోస
మామిడిపండు కోసా
ఉప్పూ కారం తీసా
నోటికి రుచి చేసా
ఏంది నీ బొంగులో ప్రాస
#SMBoss
కొత్తగుంది ఆశ
పెసరట్టు దోశ
విత్ కారప్పూస
తినాలని గోస
మామిడిపండు కోసా
ఉప్పూ కారం తీసా
నోటికి రుచి చేసా
ఏంది నీ బొంగులో ప్రాస
#SMBoss