STORYMIRROR

THOUTAM SRIDIVYA

Crime

4  

THOUTAM SRIDIVYA

Crime

జాగ్రత సుమా....!

జాగ్రత సుమా....!

1 min
297

మనసు అలసి విరిగి పోయింది....

కనులు అలసి నీరు అవిరయింది...

గాయం వెన్నుపోటయి ప్రాణం తీసింది......

విరిగిన మనసు ఎన్నటికీ అతకదు......

అవిరయిన కళ్ళలో నీరు పుట్టదు...

జీవం పోయిన

శరీరంలో చలనం పుట్టదు


మిత్రమా!

జాగ్రత సుమా!!


కాటి కాలు జాపిన వాల్లన్ని తక్కువ అంచనా వేయకు

మిత్రమా!!


జాగ్రత సుమా!!


Rate this content
Log in

Similar telugu poem from Crime