Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Crime

3  

BETHI SANTHOSH

Crime

ప్రణయమా!

ప్రణయమా!

1 min
224


నా ప్రాణమా

నా ప్రణయ ప్రాణమా


నాతో మాట్లాడిన బాసలు మరిచిన ఆ చిన్నారి ప్రేమ వు నువ్వేనా!!!


మరులు గొలిపి,మాట కలిపి,మనసు ఇచ్చిన నేస్తని వీ నువ్వేనా!!


నాతో సయ్యటలు ,వయ్యారి భామ ఆటలు,సోగసిరి అందాల ఆటలు

ఆడిన బామ వి నువ్వేనా!!


కొండంత బలం ఇచ్చి

అలా ల్లాగేసినట్లు గా అయిపోతుంది...

ఈ చివరి మజిలీ నీతో ఉండాలని 

నేస్తమా!!

ప్రాణమా!!!


ఇక సెలవు


మరు జన్మ అంటూ ఉంటే

మళ్లీ కలుస్త!!!!


Rate this content
Log in

Similar telugu poem from Crime