STORYMIRROR

BETHI SANTHOSH

Crime

4  

BETHI SANTHOSH

Crime

విద్యార్థి

విద్యార్థి

1 min
343

చిత్ర విచిత్ర సమ్మేళనం


ఈరోజు చదువుల కాలువల ముచ్చట్లు.


మర్యాద లేని విద్యార్థి

మర్యాద ఇవ్వని పంతులు


ఎదురు చెప్పే అమ్మాయి

ఎదురు ఈత ఇదే అబ్బాయి


చదువు పేరు తో వ్యాపారం

బస్ స్టాప్ పేరు తో ప్రణయం

బస్ షెల్టర్ లో రకరకాల విన్యాసలు.


లాబ్ పేరు రకరకాల వికరాల చేష్టలు

క్యాంటీన్ పేరు తో

పాడు పనికి పోయే విద్యార్థులు..


కోరిక లా ఆనoదం కోసం

జరిగే కార్యకలాపాలు.



జాగ్రత

విద్యార్థి


జాగ్రత

మాయలు చేసే మనుషుల లోకం

మాటల తో గెలిచే మాయ ప్రపంచం


అవసరం కోసం ఆడుకుని ఆగం అయి ఆగం చేయకు



అందానికి పడకు

సోకులు చుసి మురవకు..


మిత్రమా

జాగ్రత


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Crime