STORYMIRROR

BETHI SANTHOSH

Inspirational

3  

BETHI SANTHOSH

Inspirational

తేనీటి విందు

తేనీటి విందు

1 min
14

మనసు పలికే మౌన గీతానికి సుమస్వరాల పదనిసలు పలికే కొండల నడుమ పొడిచే సూర్యుడు వెలుగు లో

తెల తెల్లవారే పన్నీటి జల ధరా లో 
ఎగిరి దుంకుతున్న చేపల ఒరవడి లో
హంస లా నాట్యానికి వీచిన గాలి కి ఉయ్యాలో ఊగుతూన్న చిగురు కొమ్మ పైన చిట్టి కోయిల కుహు కుహు రాగల నడుమ తెలవారుతున్న
 ఇ ఉషస్సు ఉదయానికి తేనీటి విందు తో నిదర లేచే మనిషి కి

మనసు వందనం

అభివందనం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational