STORYMIRROR

BETHI SANTHOSH

Classics

3  

BETHI SANTHOSH

Classics

చిట్టి నువ్వే నా జన్మ

చిట్టి నువ్వే నా జన్మ

1 min
0

నను తాకిన గాలి వే
నిను తాకిన నీడ వీ నువ్వే చిట్టి
ఊపిరి గా తల్చుకునే చిట్టి నువ్వే నా జన్మ కి అర్థం పరమార్థం!!

చీకటి మబ్బులా అలుముకున్న జీవితానికి
అభిషేక ప్రియుడు ఆ పరమశివుడే గంగ జల అర్పణం చేస్తాడు అని భావిస్తూ

ఓం నమః శివాయ
హర హర మహాదేవ..


Rate this content
Log in

Similar telugu poem from Classics