వికలం
వికలం
మనసు వికలం అయి
మెదడు చితిలిం అయి
హృదయం కాక వికళం అయి
గుండె కి పదిలం లేని బావన లో కొట్టు మిట్టు ఆడతున్న
ఓ రుధిర సౌధపు శరీర
సుమధుర సందర్భో ఆసందర్భో చిత్ర విచిత్ర లిఖిత పూర్వకపు లేని
చిత్ర మాలిక లాగా సంబంధం లేని బావన లో పడిన ఏమి పస లేదని
చింతిస్తున్న
ఓ ఋషి లాంటి మానవ జీవి
మరణం పొంద లేక
జననం బరించలేక
అతలాకుతలం లో పడి
లేవెలేక లేస్తున్న లేడీ పిల్ల అల్లరి లాగా
చిదిలం అయినా మనిషి గా
గుర్తింపు వదులుకుని
బయటకి రావాలని నీ కుతూహలం కి
సమాజ సాదర స్వాగతం
మిత్రమా
నా మిత్రమా
