అగ్ని ప్రేమ
అగ్ని ప్రేమ

1 min

37
భయం గా ప్రేమ తో వెతికే కళ్ళు
బారం గా చూసే మనసు
నచ్చిన మనసుకి దూరం గా ఉండలేని ప్రణయపు
జ్వాల
ఎక్కడ చేయి జారునో అని
వెతికే జ్వాల గల ప్రేమ
అగ్ని లో దహణo అయిన
శ్వాస..!
నీకోసమే అన్నట్లు గా వెతికే
ఆ కళ్ళకు దాసోహం
అయినా నా మనసు
అర్థం కాలేదా నీ కోసమే
నా చూపు!!
చెలియా!
నా సఖియా!