శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Fantasy
10. మనసునెలా ముసురుతావో...!
సుదూరంలో నీవున్నా...!!
11. అందివ్వాలనుంది నీకు...!
నీ జ్ఞాపకాలన్నీ దరిచేర్చి...కానుకగా...!!
12. గుండెకు ఊపిరందింది...!
నా చెంతలోనే నువ్వున్నావని తెలిసి...!!
ద్విపదలు
Classics Classics
Love Love
Romance Romance