STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
376


31. చేరాలనుకోను తీరాన్ని...!!

నీ స్వప్నసాగరాన్న అలగానైనా మిగిలుండాలని...!!


32. విశ్రాంతికై మనసు తపన...!

భావాల్ని కూడా చొరబడనీయకుండా ...!!


33. గుండెతలుపు తట్టకు...!

నీ తలపున్నంతవరకూ...!!


Rate this content
Log in

Similar telugu poem from Fantasy