STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Romance

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Romance

ద్విపదలు

ద్విపదలు

1 min
501

ద్విపదలు

శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


118. మనసు ఉరకలేస్తేనే...!

ప్రేమ పొంగిందంటే...!!


119. గాయపరచలేను నిన్ను...!

బీటలు తీసేది నీ హృదయమనే...!!


120. ప్రేమ కురుస్తూంటుంది...!

నువ్వు నా మనసుని ముసిరినప్పుడల్లా...!! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance