శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Fantasy
ద్విపదలు
- శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
130.మాట మౌనవిస్తుంది...!
మనసు ముసురుపడితే...!!
131. మనసే మోస్తుంది...!
జీవిత భారమంతా....!!
132.నీ జ్ఞాపకాలెన్నో...!
కరిగిపోయిన కాలంలో...!!
Classics Classics
Love Love