మనోహరి
మనోహరి
నీ స్వరాల జల్లు కురిసే వరకు నేను మామూలు మనిషిని!
నీ స్వరం తాకిన నా హ్రుదయం లో కొలువయిన నా రాణి !
నీ అధర మధుర స్పర్శ్ కోసం తహతహ లాడుతున్న నా పెదవుల దరహాసం
నీ ఉదరపు ఒడి లో నిదుర పోవాలని ఎదురు చూసే నా ముంగురులు కలిగిన నా మనసు
నీ ఎద కౌగిట్లో ఒదిగి పాయి
నా బాధ లన్ని వదిలేసి
నీతో మాటలలో చెప్పలేని అనుభూతి కోసం
ప్రియా ఇలాంటి అదృష్టం కోసం ఎన్ని జన్మలు అయిన వేచి ఉంట
నా ప్రియ మనోహరి!
