ద్విపదలు
ద్విపదలు
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
73.ఏమున్నదో ప్రేమలో...!
మనసంతగా పడిపోతుంది...!!
74. చిరునవ్వై తాను...!
లాస్యమాడుతూ పెదవులపై...!!
75. కన్నీళ్లే...!
కలలు నేర్చిన కళ్ళకు...!!
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
73.ఏమున్నదో ప్రేమలో...!
మనసంతగా పడిపోతుంది...!!
74. చిరునవ్వై తాను...!
లాస్యమాడుతూ పెదవులపై...!!
75. కన్నీళ్లే...!
కలలు నేర్చిన కళ్ళకు...!!