STORYMIRROR

Jyothi Muvvala

Romance Classics Fantasy

4  

Jyothi Muvvala

Romance Classics Fantasy

మిథునం

మిథునం

1 min
355

ఎన్నో ఏళ్లుగా నవ్వటం

మరిచిపోయాను

 బరువు బాధ్యతల మధ్య

అలిసిన మనసుతో... 

రిటైర్మెంట్ దేహానికి వచ్చింది!

కానీ మనసు వసంతంలోకి అడుగుపెట్టింది 

 మళ్లీ ఎందుకో నా శ్రీమతి మాట 

కొత్తగా వినిపిస్తుంది 

పెళ్లినాటి తొలి రోజులను గుర్తు చేస్తూ...

కళ్ళ ముందు కాలం పరుగులు తీసింది రైలు బండిలా 

జీవితమనే ప్రయాణాన్ని మోసుకెళ్ళుతూ 

తీగల అల్లుకుపోయి తోడు నీడల సాగింది

క్షణాలను మరిపించే

మధుర జ్ఞాపకంలా

నిలిచింది ఆమె స్నేహం !

మరణం కూడా చేరలేనంత ప్రేమలో 

తననవ్వుతో నాలో మళ్ళీ నవ్వులు పుట్టించింది!!


 














Rate this content
Log in

Similar telugu poem from Romance