శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Fantasy
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
136. నాడనుకోలేదు...!
నేడది జ్ఞాపకమవుతుందని...!!*
137. వ్యసనమే ప్రేమంటే...!
ప్రేమించే మనసులకు...!!
138. చేయాల్సిందే ప్రయాణం...!
గమ్యం ఎక్కడికైనా....!!
ప్రేమ ప్రేమ
ప్రకృతి ప్రకృతి
జీవితం జీవితం
Love Love
Classics Classics
Romance Romance