ద్విపదలు
ద్విపదలు
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
121. ఆ మనిషి శూన్యమనే...!
ఎవరికీ అర్థంకాలేదంటే తాను...!!
122. కలలే ఊపిరయ్యాయి...!
ప్రాణంతో జీవిస్తున్నానంటే...!!
123. కన్నుల్లో నిలుపుకున్నందుకేమో...!
నా కలలకు పోస్తున్నావు ప్రాణం...!!
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
121. ఆ మనిషి శూన్యమనే...!
ఎవరికీ అర్థంకాలేదంటే తాను...!!
122. కలలే ఊపిరయ్యాయి...!
ప్రాణంతో జీవిస్తున్నానంటే...!!
123. కన్నుల్లో నిలుపుకున్నందుకేమో...!
నా కలలకు పోస్తున్నావు ప్రాణం...!!