ద్విపదలు
ద్విపదలు
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
91. ప్రేమను కోల్పోతాము...!
ద్వేషించింది అణువైనా...!!
92. ద్వేషంగానే కనిపిస్తుంది...!
ఒక్కొక్కప్పుడు ప్రేమైనా...!!
93. సంతోషం వలసపోయింది...!
దుఃఖం దరిచేరిందని...!!
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
91. ప్రేమను కోల్పోతాము...!
ద్వేషించింది అణువైనా...!!
92. ద్వేషంగానే కనిపిస్తుంది...!
ఒక్కొక్కప్పుడు ప్రేమైనా...!!
93. సంతోషం వలసపోయింది...!
దుఃఖం దరిచేరిందని...!!