సూర్యదేవర!!!
సూర్యదేవర!!!
సూర్యోదయపు సంకెళ్లు తెంపుకుంటు.....
మబ్బుల కి కుంకుమ బొట్టు వలె మారిన ఓ సూర్యదేవర
స్వాగతం..
ఓ చుక్క ఈరోజు మెరిసేను...
నీవు ఇచే వెలుగు కోసం వేచి చూస్తున్న ఆ తార జన్మదినం
రా ఓ సూర్యదేవర....
నల్లని మబ్బులు కమ్ముకున్న వాటిని చీల్చుకుంటూ....
ఆ ఆమని కి నీ శుభాకాంక్షలు నీ వెలుగు తో పంపు
ఓ సూర్యదేవర....
జన్మదిన శుభకాంక్షలు...
