Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

THOUTAM SRIDIVYA

Fantasy

4  

THOUTAM SRIDIVYA

Fantasy

జననం - మరణం...!

జననం - మరణం...!

1 min
304


హా హా!!

మానవ ఎందుకు నీకు ఈ ప్రతిష్టలు ఎందుకు నీకు గర్వలు..


ఒక్కడిగానే జన్మిస్తారు

 ఒక్కడిగానే మరణిస్తారు మిత్రమా!!

.

రారు నీకు తోడుగా జననం లో

కానీ మరణానికి కానీ.....

పచ్చనీ చెట్టుని అధి మరణించీ కూడా

నీకు ఉపయోగపడును;

చేయండి రా నాలుగు దానాలు...

నలబయి ఏళ్ల వరకు వచ్చును నీ వెనక నీ పుణ్యం ఏ మిగిలినా!!?


చెరపకురా చెడేవు అందురు పెద్దలు....

ఇంకోడి జీవితం నీకనవసరం 

ఇంకోది ఎవరు దోచుకొరు నువ్వు ఇంకొకరిధి దోచుకొని దాచుకునే వరకు....


Rate this content
Log in

Similar telugu poem from Fantasy