STORYMIRROR

BETHI SANTHOSH

Drama

3  

BETHI SANTHOSH

Drama

ఇక సెలవెనా

ఇక సెలవెనా

1 min
3

ఇది గతం
అది ప్రస్తుతం 
మరి భవిష్యత్తు ప్రశ్న గా మారినా ఇ ఆ క్షణపు మైమరపు లో
తేలియాడిన..???

మళ్ళీ గెలుస్త అనే ఓర్పులో
మళ్ళీ ఓడితే అది మరణసంకటమే !

హర హర 
ఇక నా దారి నీదే అని వదిలేసి నా ఆ క్షణం 
ప్రస్తుత ఇ క్షణం!!
నా మదిలో ఎప్పుడు 
ఎల్లపుడు నువ్వే అంటూ
ఇక సెలవెనా!!


Rate this content
Log in

Similar telugu poem from Drama