STORYMIRROR

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

ప్రేమ యోధుడు

ప్రేమ యోధుడు

1 min
9

నేను చూసిన వెన్నెల నువ్వే
నను తాకిన మధురం నువ్వే
నను తాకిన ఊపిరి నువ్వే 
నను తాకిన నీ అదర స్పర్శ నీదే
నీ ఉదర స్పర్శ కై వేచి ఉంటూ
నీ శ్వాస లో ఉశ్వాస నై 
నా ఉశ్వాస లో నీ శ్వాస నై 
నిను కలిసే ఆ క్షణం మరువజాలని ఆ సమయం కై వేచి చూస్తూ

ఇట్లు
ఓ ప్రేమ యోధుడు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance