ప్రతిబింబం
ప్రతిబింబం
మలి ప్రయాణపు అర్థరాత్రి మలుపు లో
వెన్నెల వెలుగులో
మన్నెల జిలుగులో
మరిలిన ఆ చిట్టి స్నేహమా..
ఓ చందమామ రూపమా..
నడి సంధ్య ప్రతిరూపమా..
నీ చెలిమి లో తడిసిన నక్షత్రపు చితురూపమా
ఓ చిట్టి స్నేహమా!
మరవపోను ఇ మలి సంధ్య వెన్నెల ప్రతిబింబమా!!!
