ఓ నిర్ణయం
ఓ నిర్ణయం
ఎటూ తేల్చుకోలేని పరిస్థితి
ఎవర్ని ఎంచుకోవాలి
తనే జీవితమని బ్రతికే తల్లితండ్రులనా
లేక తను మురిసిపోతూ తెచ్చుకున్న కొత్త జీవితాన్నా
అతను తేల్చుకోలేదు
మరుసటి రోజు
అతని తల్లితండ్రులు కనిపించలేదు
వారు తమ కొడుకుని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు
వారు ఓ నిర్ణయం తీసుకున్నారు