STORYMIRROR

Dinakar Reddy

Tragedy

4  

Dinakar Reddy

Tragedy

పరుగో పరుగు

పరుగో పరుగు

1 min
308


తను వెతుక్కుంటూ వెళ్లి గోతిలో పడినట్లు

ఉన్నాయి ఈ కొత్త రకం బంధాలు

ప్రక్కన ఉన్నంత కాలం ఒకలా

నలుగురిలో ఉన్నప్పుడు మరొకలా

ఫోనులో ఒకలా

మారిపోయే ఈ నిత్య నూతన బంధాలు

జుగుప్స కలిగించాయి అతనికి


భయం కలిగించాయి

అతని భయం

ఈ చిత్రమైన లోకం

ఎక్కడ తనకు కనిపించేదంతా వినిపించేదంతా

నిజమనుకుంటాడని


అందుకే అతను పరుగెత్తేవాడు

మనుషుల నుండి

వాళ్ళ రెండు నాల్కల సమాజం నుండి దూరంగా


Rate this content
Log in

Similar telugu poem from Tragedy