STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
294

         ద్విపదలు

    -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


94. నిశ్శబ్దం నేస్తమయ్యింది...!

సందడి చేసే తోడు పోయిందని...!!


95. ఏ బంధమడ్డేసిందో...!

దాటెళ్లలేకున్నా...నిన్ను..!!


96. మౌనమే మందు...!

మనసుకు మాట చేదై వికటిస్తే...!!



Rate this content
Log in

Similar telugu poem from Fantasy