Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Thriller

4  

BETHI SANTHOSH

Thriller

ఆ...!!? పదజాలం....!!!

ఆ...!!? పదజాలం....!!!

1 min
372


గుండెలో దాగిన ఆర్తానాథం  


గుబేలు అంటూ బయటికి వచ్చిన ఆ క్షణం 


మరువలేని జ్ఞాపకం గా మిగిలిన ఆ నిమిషం


స్తంబిచింట్లు అయిన గా

అయిన ఆ సమయం


మరచిన జగతిని జాగృతం చేసే 

నీ స్వరం


మరువలేని స్వర అలజడి లో మురిసిన ఆ గళం


మైమరపించే ఆ సవ్వడి లో 

"నీ.! పదజాలపు" ఉరవడి లో మునిగిన ఆ వేకువ సమయం 


తెల తెల వారే పొద్దు లో మెరిసిన ఆ కమలపు మధురిమ లో మునిగిన ఉరవడి కోసం ఆరాట పడే 

ఆ చల్లని వెన్నెలలో చుక్కల రాత్రి చెప్పిన "ఆ..! పదాజలం"


మరువలేని జ్ఞాపకం 

మిత్రమా

మరువలేని చెలిమి మిత్రమా

మర్చిపోలేని అనుభూతి మిత్రమా!!!!!!


Rate this content
Log in

Similar telugu poem from Thriller