STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Romance Fantasy Thriller

4  

Thorlapati Raju(రాజ్)

Romance Fantasy Thriller

అందాల రాక్షసి!

అందాల రాక్షసి!

1 min
314


అందాల రాశి...

నీ అంద చందాలు చూసి

కలలు కంటి కన్నులు మూసి


ఓ ప్రేయసి...

నీ తనువును తలవంగ తెలిసే

నువ్వొక రూపసి నీది కన్యారాశి


ఓ నా ఊర్వశి

నిదుర లేకుండా చేసిన రాక్షసి

నేను అంటే ఎందుకంత కసి


నిన్ను పదే పదే తలచి

కలల్లోనే....కలిసి

మనసంతా ఆనందంతో...అలిసి

నిను కలిసేందుకు నలుదిక్కుల

కాపు కాసి

తెగ తత్తరపాటు పడుతున్న

ఓ..నా లావణ్య రాశి... మానసి


వేరొక చూపు నిన్ను చూస్తుంటే

ఒకటే..జెలసి

ఓ రాక్షసి...

అరవై కేజీల అందమున్నదని

ఆహం.....బలిసి

వేదిస్తున్నావే...

నా గుండె కోసి కోసి


యెదుట పడవే...

ఓ నా ప్రియమైన ప్రేయసి

చస్తా..మనసారా నిను చూసి!

కరుణించి కసి తీర్చుకోవే...

అందాల రాక్షసి!


       ....రాజ్....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance