Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BETHI SANTHOSH

Action Thriller

4  

BETHI SANTHOSH

Action Thriller

మరో ప్రపంచం

మరో ప్రపంచం

1 min
309


దాగుడు మూతల దండాకోర్

ఎవరే ఎవరే నీ మది గెలిచే

ఆ చందమామ వెలుగు లా జిలుగులు సవ్వడి చేసిన అల్లరి మనసా , 

దోచిన హృదయ కమల ధర హాసమా ఓ చిలిపి అల్లరి చెలియా 

నా మనసు దోచిన మురళి మనోహరి


నీ ప్రేమ అమృత మథన లో నిమగ్నo అయిన ఈ పదనిస పలుకుల ప్రియా


నీకోసమే నేను

నాకోసమే నువ్వు


ఒకరి కి ఒకరం మరో ప్రపంచం!!


Rate this content
Log in