చిట్టి కవిత - 21.3.2021 కవీశ్వర్
చిట్టి కవిత - 21.3.2021 కవీశ్వర్
అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా
మఱియు
ప్రపంచ పిచ్చుకల దినోత్సవంసందర్భంగా కూడా
చిట్టి కవిత ( 21 .3 . 2021 )
చిట్టి పొట్టి పిట్టలు తరువు గళము తలపించే చిన్ని పొన్ని పాపలు
అమ్మ చెంత నిలిచే గారాల మాటలు వినిపించే కిలకిలా రావాలు
ఆనంద పర చే ఉష: సంధ్యల పులుగు ఱెక్కల టపటపలు
ఖగములకై ప్రేమతో ధాన్యపుగింజలు రాల్చే మనుజులకై మోడ్పు
విహంగముల ధన్య వాదముల నందుకోవోయీ->>>>>>>>>>>>
మా అందరినీ రక్ష రక్ష చేసి ప్రకృతి కాపాడవోయీ >>>>>>>>>>
కవీశ్వర్