STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Fantasy

4  

స్వాతి సూర్యదేవర

Fantasy

కవనం

కవనం

1 min
256

పిల్లగాలి తెమ్మెరలా...

మదిని మీటేలా...

యదని గీటెలా...

మన్నన శోధించేలా...

మార్పుని సాధించేలా...

అందమైన ప్రేమ ఊసులైన...

అంతులేని బాధైనా..

అగ్రహించే మనసైనా..

అనుభూతిచెందే హృదయమైన...

ఏదైనా ...

మనసుని పులకరింపజేసే ఒక కవనానికే సాధ్యం!.


అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు💐


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy