Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

స్వాతి సూర్యదేవర

Inspirational

4  

స్వాతి సూర్యదేవర

Inspirational

అక్షర ప్రయాణం

అక్షర ప్రయాణం

1 min
294


అల్లంత కాదు...

ఆకాశమంత దూరమైన దారిలో...

గమ్యమే తెలియక...

సరదాగా మొదలైనది ఈ నా ప్రయాణం!.

ఒకటిగా మొదలైన నా ఈ ప్రయాణం...

గమ్యాన్ని రూపుదిద్దుకొని...

అక్షరమనే బాటలు వేసుకుంటూ ...

ఒకరిని ఒకరిని కలుపుకుంటు...

స్నేహితులుగా, ఆప్తులుగా, ఆత్మీయులుగా అనుబంధాన్ని పెనవేసుకుంటూ...

గెలుపు తీరాలకై వేసిన అడుగులు...

పరుగులై సాగుతున్నాయి...

అక్షరం..అక్షరం కూడి పదమై!

పదం పదం కూడి కవనమై!

నీవు , నేను కలిసి స్వాంతన నిచ్చే కథగా సాగిపోదామని ....

సాహిత్య సాగరంలో అందమైన కథల ప్రయాణం చేస్తున్నాయి.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational