Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

స్వాతి సూర్యదేవర

Classics

4  

స్వాతి సూర్యదేవర

Classics

ఓ బాల్యమా తిరిగి రా..!

ఓ బాల్యమా తిరిగి రా..!

1 min
1.3K


ఓ బాల్యమా తిరిగి రా...!!

అరమరికలు లేని ప్రేమలకి,

పగలు లేని తుంటరి గొడవలకి,

డబ్బు యావలేని దాగుడుమూతలకి,

కల్మషం లేని నవ్వులకి,

కరుణ గల మనసులకి,

సాయంగా వుండే స్నేహానికి,

పుడమి తల్లిని ప్రేమగా ముద్దాడే ఆటల పసిప్రాయానికి,

అందమైన బాల్యం ,

అరమరికలు లేని బాల్యం,

ఆనందమయమైన నా బాల్యం,

తిరిగి కావాలి ప్రతిదినం,ప్రతి క్షణం!!.


Rate this content
Log in