STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Classics Fantasy Inspirational

4  

స్వాతి సూర్యదేవర

Classics Fantasy Inspirational

మధురం

మధురం

1 min
633

స్వచ్ఛమైన కోయిల పాట మధురం!

కమ్మనైన అమ్మ చేతి ముద్ద మధురం!

నాన్న చిరుకోపంతో పెట్టె చివాట్లు మధురం!

చిరు చెమట్లతో మెరిసే ఇల్లాలి నగుమోము మధురం!

అలసిన మగనికి సేదతీరే భార్య వడి మధురం!

చిట్టి పాపాయి అందమైన బోసినవ్వులు మధురం!

నెమలులు ఆడే నాట్యం మధురం!

తొలకరి వానలు కురియగా నేలమ్మా ఇచ్చే సువాసన మధురం!

ప్రకృతి మధురం!

పవనం మధురం!

రాగం మధురం!

రవళి అధరం మధురం!

ఆస్వాదించే మనసుంటే సృష్టి లో అణువణువు మధురం!!.



Rate this content
Log in

Similar telugu poem from Classics