Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

స్వాతి సూర్యదేవర

Inspirational

4  

స్వాతి సూర్యదేవర

Inspirational

జీవితమే రంగులమయం

జీవితమే రంగులమయం

1 min
355


అందమైన నవ్వుల స్వచ్ఛత తెలుపైతే!

ఆశల ప్రవాహం నీలమైతే!

నిక్కచ్చిగా తీసుకున్న నిర్ణయం ఎరుపైతే!

గతకాలపు చీకట్లు నలుపైతే!

భానుడు ఉషస్సు నారింజ వర్ణమైతే!

కడుపునింపే ప్రకృతి పచ్చనైతే!

శుభానికి సూచికగా పసుపైతే!

ఈ రంగులని కలిపి మనిషి సృష్టించిన

అందమైన రంగులు మరెన్నో!!

మనిషి జీవితపు ప్రతి సందర్భం ఏదో ఒక రంగుతో ముడిపడి ఉంది.

కుటుంబాన్ని పొదరిల్లుగా మలుచుకున్న వాడికి అది అందమైన హరివిల్లు అని నేనంటాను.

                   ★★★★★


Rate this content
Log in

Similar telugu poem from Inspirational