నీ(నా)మనసు తో
నీ(నా)మనసు తో
నిన్ను చూసి వివరించన
నిన్ను చూసి నే వివరించే
నా ప్రేమలోని నీ ప్రేమకై
అదుపు చేయలేని
ప్రేమ మాటలు
ప్రేమ మాటలు చెప్పితే
ప్రేమ మాయ చేస్తావా
ప్రేమగా ప్రేమ కనులతో
ప్రేమగా స్కాన్ చేస్తావు
ప్రేమ గా పలకరింపుతో
నన్ను నన్నుగా నీ వైపు
మలుపు తిప్పుతావు
నీ దరి చేరకుండానే నీ చిత్రంతో
ప్రేమ ఊసులు చెబుతున్నా అంటూనే
ప్రేమగా నిదుర పుచ్చేస్తావు.
చరవాణిలో నీ ప్రేమ జోల పాటను
నే వింటూనే నీతో కబుర్ల తీరాల్లో
నా మనసు నీ మనసుతో
ప్రేమలో జత తోడులో నువ్వు నేను

